Society Scientist book Summary
1)

2) ఈ విశ్వంలో భూమి అనే గ్రహం ఉన్నది. ఈ భూమి అనే గ్రహానికి ఇతర గ్రహాలతో ఆకర్షణీయమైన సంబంధం ఉన్నది. ఈ ఆకర్షణీయమైన సంబంధం వల్ల ఈ భూమి పై వివిధ రకాల జీవులు జన్మిస్తున్నాయి. ఈ జీవులని జంతువులు, పక్షులు, మానవులు అని పిలుచుకుంటున్నారు. ఈ జీవులలో కేవలం మానవులు మాత్రమే దేశాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రకృతిలో ఉన్న జీవులలో మానవులు మాత్రమే పెళ్లి అనే ఆచారం, ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.
3) బిలాంకిజం ప్రకారం మానవులంతా ప్రకృతిలో జీవించే జీవులే. ఈ మానవ జీవులే ఆస్తికులుగా, నాస్తికులుగా,పెట్టుబడిదారి ఆస్తికులుగా, సామ్యవాద ఆస్తికులుగా,భావవాదులుగా,భౌతికవాదులుగా, పెట్టుబడిదారి నాస్తికులుగా,సామ్యవాద నాస్తికులుగా,ఆధ్యాత్మికవేత్తలుగా, శృంగారవేత్తలుగా, మార్క్సిస్టులుగా, కమ్యూనిస్టులుగా, ఆర్థికవేత్తలుగా, రాజకీయవేత్తలుగా, రాజకీయ నాయకులుగా, దేశభక్తులుగా, ఆర్థిక నేరస్తులుగా, వ్యభిచారులుగా, మోసగాళ్లుగా, దోపిడీదారులుగా, చెడ్డవారీగా, మంచివారిగా, హేతువాదులుగా,జర్నలిస్టులుగా, ఆధ్యాత్మిక పెట్టుబడిదారులుగా, ఆధ్యాత్మిక సామ్యవాదులుగా, సామాజికవేత్తలుగా, మానసికవేత్తలుగా, మానవతావాదులుగా, పేదవాళ్లుగా, ధనవంతులుగా, మధ్యతరగతి వాళ్ళుగా, తత్వవేత్తలుగా, శాస్త్రవేత్తలుగా, సృజనాత్మక వేత్తలుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రైవేట్ ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా, వైద్యులుగా, వ్యాపారవేత్తలుగా, కార్మికులుగా, రైతులుగా, అజ్ఞానులుగా, విజ్ఞానులుగా, చరిత్రనీ సంపాదించిన మేధావులుగా గుర్తింపు పొందుతున్నారు.

4) నీ దృష్టిలో పక్షులుకి, జంతువులుకి మరియు మానవులుకి మధ్య గల తేడాలు ఏమిటి..?
పక్షులు | జంతువులు | మానవులు |

మనం ఉన్న ఈ ప్రకృతిలో మనతో పాటు కొన్ని లక్షల జీవ రాశులు జీవిస్తున్నాయి. వాటిలో పక్షులు, కోళ్లు, చేపలు మేకలు, కుక్కలు, పందులు, పులులు, సింహాలు, చింపాంజీలు, కోతులు లాంటి జీవులు ఉన్నాయి. ఈ జీవులు నుండి వేరైనా జీవులకి పెట్టిన పేరు హోమో సేపియన్స్. హోమో సేపియన్స్ అంటే మానవులుగా జీవిస్తున్న జీవులు అని అర్థం. దీని ప్రకారమే ఈ పుస్తకంలో అధ్యాయం 3.1కీ మానవులుగా జీవిస్తున్న జంతువులు అనే పేరు పెట్టాను.ప్రకృతిలో క్షీరదాలు అనే జీవులు ఉన్నాయి. ఈ జీవులకు చెందిన ఒక ప్రముఖమైన జీవులు పేరు హోమో సేపియన్స్.ప్రకృతిలో ఉన్న పక్షులు, కోళ్లు, మేకలు, కుక్కలు, పందులు, పులులు, సింహాలు, కోతులు లాంటి జీవులులో ఆడ జీవులు – మగ జీవులు ఉన్నాయి. అదే విధంగా హోమో సేపియన్స్ అనే జీవులులో ఆడ జీవులు – మగ జీవులు ఉన్నాయి. ఈ హోమో సేపియన్స్ లో ఉన్న అడ జీవులని అమ్మాయిలు అని మగ జీవులని అబ్బాయిలు అని పిల్చుకుంటున్నారు. ప్రకృతిలో ఉన్న జంతువులు, పక్షులు లాంటి జీవులకి మలం మరియు మూత్రం అనేవి వస్తున్నాయి. అదే విధంగా హోమో సేపియన్స్ అనే జీవులకి మలం మరియు మూత్రం అనేవి వస్తున్నాయి. ప్రకృతిలో ఉన్న జంతువులు, పక్షులు లాంటి జీవులకి ఆకలి మరియు లైంగిక కోరికలు కలుగుతున్నాయి. అదే విధంగా సమాజంలో ఉన్న స్త్రీలుకు – పురుషులుకు, ఆకలి మరియు లైంగిక కోరికలు కలుగుతున్నాయి.సమాజంలో ఉన్న ప్రజలకి ప్రకృతి సిద్ధంగా కలుగుతున్న ఆకలి మరియు లైంగిక కోరికలు వల్లనే సమాజంలో పెళ్లి అనే ఆచారం, కుటుంబ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, అనేవి మనుగడ కొనసాగిస్తున్నాయి.ప్రకృతిలో ఉన్న జంతువులు, పక్షులు లాంటి జీవులు పిల్లలకు జన్మనిస్తున్నాయి. అదే విధంగా హోమో సేపియన్స్ అనే జీవులు పిల్లలకు జన్మనిస్తున్నాయి. ప్రకృతిలో ఉన్న జీవులులో ఏ జీవులు అయితే వాటికి వచ్చిన కఠినమైన సమస్యలను తట్టుకొని జీవించగలవో ఆ జీవులు మాత్రమే మనుగడ కొనసాగించగలవు. దీనినే Survival of the Fittest అని అంటారు. ప్రకృతిలో ఎల్లప్పుడూ కొన్ని జీవులు పుట్టడం, కొన్ని జీవులు చనిపోవడం జరుగుతుంది. అందువల్లనే బ్రతుకున్న జీవులు తిండి కోసం, నిద్ర కోసం, సెక్స్ కోసం, పరితపిస్తున్నాయి.ప్రకృతిలో ఉన్న జీవులు యొక్క సంతానం మనుగడ కొనసాగించడం కోసం ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన 3 ప్రముఖమైన ప్రక్రియలు ఉన్నాయి. అవి : 1) తిండి (Food) 2) నిద్ర (Sleep) 3) శృంగారం (sex)
ఉత్పత్తి మరియు ప్రత్యుత్పత్తి వల్లనే ప్రకృతిలో జీవులు మనుగడ కొనసాగుతుంది. ప్రకృతిలో ఉన్న జంతువులు, పక్షులు అనే జీవులకి మరణం సంభవిస్తుంది. అదే విధంగా మానవులకి మరణం సంభవిస్తుంది.
నీ దృష్టిలో పక్షులు సమాజంకి, జంతువులు సమాజంకి మరియు మానవులు సమాజంకి మధ్య గల తేడాలు ఏమిటి..?
పక్షులు సమాజం | జంతువులు సమాజం | మానవులు సమాజం |
16) సమాజంలో ఉన్న ప్రజలు తీసుకునే నిర్ణయాలను నిర్ణయించే ప్రధానమైన 4 అంశాలు ఉన్నాయి.అవి :
1) సమాజంలో ఉన్న ప్రజలకి ప్రకృతి సిద్ధంగా కలుగుతున్న ఆకలి మరియు కామ కోరికలు.
2) సమాజంలో ఉన్న స్త్రీలు – పురుషులు మధ్య ఉన్న లైంగిక సంబంధాలు.
3) సమాజంలో ఉన్న ప్రజలు యొక్క కుటుంబ పరిస్థితులు.
4) సమాజంలో ఉన్న ప్రజలు యొక్క ఆర్థిక స్తోమత.
17) ఈ సమాజంలో నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకడం కోసం నువ్వు భావవాదులులా ఉండలా లేదా భౌతికవాదులులా ఉండలా అనేది నువ్వు తీసుకునే నిర్ణయాలు పై ఆధారపడి ఉంటుంది.కర్మ సిద్ధాంతం అనేది నిజామా లేక అబద్ధమా, కర్మ సిద్ధాంతంలో ఎంత వరుకు నిజం ఉంది అనేది నువ్వు తీసుకునే నిర్ణయాలు పై ఆధారపడి ఉంటుంది.ఈ సమాజంలో నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకడం కోసం మంచి కర్మలు అంటే ఏమిటి..? మరియు చెడు కర్మలు అంటే ఏమిటీ..? అనే ప్రశ్నలకు, సమాధానాలు అనేవి నువ్వు తీసుకునే నిర్ణయాలు పై ఆధారపడి ఉంటాయి. ఈ సమాజంలో నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకాలంటే నువ్వు ఆస్తికులులా ఉండలా లేదా నాస్తికులులా ఉండలా అనేది నువ్వు తీసుకునే నిర్ణయాలు పై ఆధారపడి ఉంటుంది.ఈ సమాజంలో నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకాలంటే నీకు మార్క్యిజం మంచిదా లేక ఆబ్జెక్టివిజం మంచిదా అనేది నువ్వు తీసుకునే నిర్ణయాలు పై ఆధారపడి ఉంటుంది.ఈ సమాజంలో నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకాలంటే నీకు సామ్యవాద ఆర్థిక వ్యవస్థ మంచిదా లేక పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థ మంచిదా అనేది నువ్వు తీసుకునే నిర్ణయాలు పై ఆధారపడి ఉంటుంది.
18) సమాజంలో ఉన్న ప్రజలకి ఆకలి మరియు లైంగిక సంబంధాలు అనేవి లేకపోతే ఆర్థిక వ్యవస్థకు విలువ ఉండదు. ఎందుకంటే సమాజంలో ఉన్న ప్రజలు ఆహారం కోసం మరియు కామ కోరికలు తీర్చుకోవడం కోసం చేసే పనులు వల్లనే ఆర్థిక వ్యవస్థ మనుగడ కొనసాగించగలదు కాబట్టి.
Society Scientist |
Hungry and Lust are the basic source of humans society including economic system, political system, patriotism, Desires and Goals. : Devid Roler Belonk |
19) సమాజంలో ఉన్న ప్రజలు ఆహారం కోసం, కామ కోరికలు తీర్చికోవడం కోసం చేసే పనులు వల్లనే కుటుంబ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, వైద్యా వ్యవస్థ లాంటివి మనుగడ కొనసాగించగలువు.
20) నీ దృష్టిలో పక్షులుకి, జంతువులుకి మరియు మానవులుకి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జీవిత లక్ష్యాలు ఏమిటి..?
పక్షులు | జంతువులు | మానవులు |
21) సొసైటీ సైంటిస్ట్ పుస్తకంలో ఉన్న ప్రముఖమైన ప్రశ్నలను 19 భాగలుగా తెలియజేశాను.
1వ భాగం :
1) నీ దృష్టిలో నీవు అంటే ఎవరు..?
2) నీ దృష్టిలో పేరు అంటే ఏమిటి..?
3) నీ దృష్టిలో నీ పేరు ఏమిటి..?
4) నీ దృష్టిలో జంతువులకి, పక్షులకి మరియు మానవులకి మధ్య గల తేడాలు ఏమిటి..?
5) నీ దృష్టిలో జంతువులకి, పక్షులకి మరియు మానవులకి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జీవిత లక్ష్యాలు ఏమిటి..?
6) నీ దృష్టిలో జంతువులు భాషకు, పక్షులు భాషకు మరియు మానవులు భాషకు మధ్య గల తేడాలు ఏమిటి..?
2వ భాగం :
7) నీ దృష్టిలో బిలాంకిజం అంటే ఏమిటి..?
8) నీ దృష్టిలో నిజం అంటే ఏమిటి..?
9) నీ దృష్టిలో హేతువాదం అంటే ఏమిటి..?
10) నీ దృష్టిలో గతితార్కక భావవాదం అంటే ఏమిటి..?
11) నీ దృష్టిలో గతితార్కక భౌతికవాదం అంటే ఏమిటి..?
12) నీ దృష్టిలో గతితార్కక భావవాదనికి మరియు గతి తార్కక భౌతికవాదనికి మధ్య గల తేడాలు ఏమిటి..?
13) నీ దృష్టిలో చారిత్రక భౌతికవాదం అంటే ఏమిటి..?
14) నీ దృష్టిలో ఆదిమ సమాజంకి, బానిస వ్యవస్థకి, భూస్వామ్య వ్యవస్థకి, పెట్టుబడిదారి వ్యవస్థకి, మరియు సామ్యవాద వ్యవస్థకి మధ్య గల తేడాలు ఏమిటి..?
15) నీ దృష్టిలో ప్రస్తుతం మనం ______ సంవత్సరంలో ఉన్నాం అని ఏ విధంగా నిర్ణయించారు..?
16) నీ దృష్టిలో సమాజంలో ఉన్న ప్రజలు యొక్క నిర్ణయాలును నిర్ణయించే ప్రముఖమైన అంశాలు ఏమిటి..?
3వ భాగం :
17) నీ దృష్టిలో విద్యా వ్యవస్థ అంటే ఏమిటి..?
18) నీ దృష్టిలో చరిత్ర ప్రకారం విద్యా వ్యవస్థ ఏ విధంగా ఏర్పడింది..?
19) నీ దృష్టిలో విద్యా వ్యవస్థలో ఉండవలిసిన ప్రముఖమైన అంశాలు ఏమిటి..?
20) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో ఉన్న విద్యా వ్యవస్థ వల్ల కలిగే లాభ – నష్టాలు ఏమిటి..?
21) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో ప్రభుత్వ విద్యా విధానానికి మరియు ప్రైవేట్ విద్యా విధానానికి మధ్య గల తేడాలు ఏమిటి..?
22) నీ దృష్టిలో ఉపాధ్యాయులు అంటే ఎవరు..?
23) నీ దృష్టిలో ఉపాధ్యాయులకు ఉండవలిసిన లక్షణాలు మరియు లక్ష్యాలు ఏమిటి..?
24) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో ఉన్న ఉపాధ్యాయులు యొక్క లక్ష్యాలు ఏమిటి..?
25) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో ఉన్న ఉపాధ్యాయులు వల్ల కలిగే లాభ – నష్టాలు ఏమిటి..?4వ భాగం :
26) నీ దృష్టిలో వైద్య వ్యవస్థ అంటే ఏమిటి..?
27) నీ దృష్టిలో చరిత్ర ప్రకారం వైద్య వ్యవస్థ ఏ విధంగా ఏర్పడింది..?
28) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో ప్రభుత్వ వైద్య విధానానికి మరియు ప్రైవేట్ వైద్య విధానానికి మధ్య గల తేడాలు ఏమిటి..?
29) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో ఉన్న వైద్య వ్యవస్థ వల్ల కలిగే లాభ – నష్టాలు ఏమిటి..?
30) నీ దృష్టిలో డాక్టర్ అంటే ఎవరు..?
31) నీ దృష్టిలో డాక్టర్లకు ఉండవలిసిన లక్షణాలు మరియు లక్ష్యాలు ఏమిటి..?
32) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో ఉన్న డాక్టర్స్ యొక్క లక్ష్యాలు ఏమిటి..?
33) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో ఉన్న డాక్టర్స్ వల్ల కలిగే లాభ – నష్టాలు ఏమిటి..?
34) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో ఉన్న ప్రజలకి ఆరోగ్య సమస్యలు రావడానికి ముఖ్యమైన కారణాలు ఏమిటి..?
35) నీ దృష్టిలో నీ ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గాలు ఎన్ని ఉన్నాయి..? అవి ఏమిటి..?
36) నీ దృష్టిలో నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నువ్వు ఎలాంటి ఆహార పదార్థాలు తింటున్నావు..?
37) నీ దృష్టిలో ఆహార భద్రతా అధికారులు అంటే ఎవరు..?
38) నీ దృష్టిలో ఆహార భద్రతా అధికారులకు ఉండవలిసిన లక్షణాలు మరియు లక్ష్యాలు ఏమిటి..?
39) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో ఉన్న ఆహార భద్రతా అధికారులు యొక్క లక్ష్యాలు ఏమిటి..?
40) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో ఉన్న ఆహార భద్రతా అధికారులు వల్ల కలిగే లాభ – నష్టాలు ఏమిటి..?
5వ భాగం :
41) నీ దృష్టిలో ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎవరు..?
42) నీ దృష్టిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉండవలిసిన లక్షణాలు మరియు లక్ష్యాలు ఏమిటి..?
43) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు యొక్క లక్ష్యాలు ఏమిటి..?
44) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ప్రైవేటు ఉద్యోగులకు మధ్య గల తేడాలు ఏమిటి..?
45) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు వల్ల కలిగే లాభ – నష్టాలు ఏమిటి..?
6వ భాగం :
46) నీ దృష్టిలో రాజకీయ నాయకులు అంటే ఎవరు..?
47) నీ దృష్టిలో రాజకీయ నాయకులకి ఉండవలిసిన లక్షణాలు మరియు లక్ష్యాలు ఏమిటి..?
48) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో ఉన్న రాజకీయ నాయకులు యొక్క లక్ష్యాలు ఏమిటి..?
49) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో ఉన్న రాజకీయ నాయకులు వల్ల కలిగే లాభ – నష్టాలు ఏమిటి..?
50) నీ దృష్టిలో ఆధునిక రాజకీయ వ్యవస్థకీ మూలం ఏమిటి..?
51) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో ఉన్న రాజకీయ వ్యవస్థని బలపరిచే అంశాలు ఏమిటి..?
52) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజలకి ఏం కావాలి..?
53) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో ప్రజలు వేసిన ఓట్లు ద్వారా అధికారంలోకి వచ్చిన రాజకీయ నాయకులకి ఏం కావాలి..?
7వ భాగం :
54) నీ దృష్టిలో పోలీసులు అంటే ఎవరు..?
55) నీ దృష్టిలో పోలీసులకు ఉండవలిసిన లక్షణాలు మరియు లక్ష్యాలు ఏమిటి..?
56) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో ఉన్న పోలీసులు యొక్క లక్ష్యాలు ఏమిటి..?
57) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో ఉన్న పోలీసులు వల్ల కలిగే లాభ – నష్టాలు ఏమిటి..?
58) నీ దృష్టిలో న్యాయవాదులు అంటే ఎవరు..?
59) నీ దృష్టిలో న్యాయవాదులకు ఉండవలిసిన లక్షణాలు మరియు లక్ష్యాలు ఏమిటి..?
60) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో ఉన్న న్యాయవాదులు యొక్క లక్ష్యాలు ఏమిటి..?
61) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో ఉన్న న్యాయవాదులు వల్ల కలిగే లాభ – నష్టాలు ఏమిటి..?
62) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో చట్టం అంటే ఏమిటి..?
63) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో ఉన్న చట్టం వల్ల కలిగే లాభ – నష్టాలు ఏమిటి..?
8వ భాగం :
64) నీ దృష్టిలో జర్నలిజం అంటే ఏమిటి..?
65) నీ దృష్టిలో జర్నలిస్టులకు ఉండవలిసిన లక్షణాలు మరియు లక్ష్యాలు ఏమిటి..?
66) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో ఉన్న జర్నలిస్టులు యొక్క లక్ష్యాలు ఏమిటి..?
67) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో ఉన్న జర్నలిస్టులు వల్ల కలిగే లాభ – నష్టాలు ఏమిటి..?
9వ భాగం :
68) నీ దృష్టిలో చరిత్ర ప్రకారం దేవుడు అనే పదం ఏ విధంగా ఏర్పడింది..?
69) నీ దృష్టిలో దేవుడు అంటే ఎవరు..?
70) నీ దృష్టిలో దేవుడు ఏ రూపంలో ఉంటాడు..?
71) నీ దృష్టిలో దేవుడికి ఉండవలిసిన లక్షణాలు మరియు లక్ష్యాలు ఏమిటి..?
72) నీ దృష్టిలో నిజమైన దైవ భక్తులకి ఉండవలిసిన లక్షణాలు మరియు లక్ష్యాలు ఏమిటి..?
73) నీ దృష్టిలో ప్రస్తుత కాలంలో ఉన్న ఆస్తికులు యొక్క లక్ష్యాలు ఏమిటి..?
74) నీ దృష్టిలో ప్రస్తుత కాలంలో ఉన్న ఆస్తికులు వల్ల కలిగే లాభ – నష్టాలు ఏమిటి..?
10వ భాగం :
75) నీ దృష్టిలో మతం అంటే ఏమిటి..?
76) నీ దృష్టిలో చరిత్ర ప్రకారం మతాలు ఏ విధంగా ఏర్పడ్డాయి..?
77) నీ దృష్టిలో ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయి..? అవి ఏమిటి..?
78) నీ దృష్టిలో నీ మతం పేరు ఏమిటి..?
79) నీ దృష్టిలో నీ మతం నీకు ఏం తెలియజేస్తుంది..?
11వ భాగం :
80) నీ దృష్టిలో ధర్మం అంటే ఏమిటి..?
81) నీ దృష్టిలో ధర్మంలో ఎన్ని రకాలు ఉన్నాయి..? అవి ఏమిటి..?
82) నీ దృష్టిలో నువ్వు నమ్మిన ధర్మం నీకు ఏం తెలియజేస్తుంది..?
12వ భాగం :
83) నీ దృష్టిలో నాస్తికులు అంటే ఎవరు..?
84) నీ దృష్టిలో చరిత్ర ప్రకారం నాస్తికులు ఏ విధంగా ఏర్పడ్డారు..?
85) నీ దృష్టిలో నిజమైన నాస్తికులకి ఉండవలిసిన లక్షణాలు మరియు లక్ష్యాలు ఏమిటి..?
86) నీ దృష్టిలో ప్రస్తుత కాలంలో ఉన్న నాస్తికులు యొక్క లక్ష్యాలు ఏమిటి..?
87) నీ దృష్టిలో ప్రస్తుత కాలంలో ఉన్న నాస్తికులు వల్ల కలిగే లాభ – నష్టాలు ఏమిటి..?
13వ భాగం :
88) నీ దృష్టిలో ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి..?
89) నీ దృష్టిలో చరిత్ర ప్రకారం ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఏర్పడింది..?
90) నీ దృష్టిలో ఆర్థిక వ్యవస్థలో ఎన్ని రకాలు ఉన్నాయి..? అవి ఏమిటి..?
91) నీ దృష్టిలో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకి మరియు సామ్యవాద ఆర్థిక వ్యవస్థకి మధ్య గల తేడాలు ఏమిటి..?
92) నీ దృష్టిలో డబ్బు అంటే ఏమిటి..?
93) నీ దృష్టిలో డబ్బుకి మూలం ఏమిటి..?
94) నీ దృష్టిలో సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ప్రకారం డబ్బు సంపాదించే మార్గాలు ఎన్ని ఉన్నాయి..? అవి ఏమిటి..?
95) నీ దృష్టిలో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ప్రకారం డబ్బు సంపాదించే మార్గాలు ఎన్ని ఉన్నాయి..? అవి ఏమిటి..?
96) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో డబ్బు సంపాదించే మార్గాలు ఎన్ని ఉన్నాయి..? అవి ఏమిటి..?
97) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో ఆర్థిక వ్యవస్థ లేకపోతే సమాజం ఏ విధంగా ఉంటాది..?
98) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో ఆర్థిక వ్యవస్థ లేకపోతే నీ యొక్క బలమైన లక్ష్యాలు మరియు కోరికలు ఏమిటి..?
14వ భాగం :
99) నీ దృష్టిలో సంపద అంటే ఏమిటి..?
100) నీ దృష్టిలో చరిత్ర ప్రకారం సంపద ఏ విధంగా ఏర్పడింది..?
101) నీ దృష్టిలో సంపదలో ఎన్ని రకాలు ఉన్నాయి..? అవి ఏమిటి..?
102) నీ దృష్టిలో ప్రస్తుత ప్రకృతిలో ఉన్న విలువైన సంపద ఏమిటి..?
103) నీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో ఉన్న విలువైన సంపద ఏమిటి..?
104) నీ దృష్టిలో ఆదిమ సమాజంలో ఉన్న ప్రజలు యొక్క జీవన విధానానికి మరియు ఆధునిక సమాజంలో ఉన్న ప్రజలు యొక్క జీవన విధానానికి మధ్య గల తేడాలు ఏమిటి..?
105) నీ దృష్టిలో మానవులు యొక్క సమాజంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలో భూమి, వెండి, బంగారం, వజ్రాలు లాంటి వాటిని విలువైన సంపదగా భావించడానికి ప్రధానమైన కారణాలు ఏమిటి..?
15వ భాగం :
106) నీ దృష్టిలో జీవితం అంటే ఏమిటి..?
107) నీ దృష్టిలో మనిషి జీవితం ఎందుకు..?
108) జననం > బాల్యం > కౌమారం > యవ్వనం > వృద్ధాప్యం > మరణం : Next ఏంటి..?
109) నీ దృష్టిలో సమాజంలో ఉన్న ప్రజలు పుట్టినప్పటి నుండి మరణించే వరకు చేస్తున్న పనులు ఏమిటి..?
110) నీ దృష్టిలో సమాజంలో ఉన్న ప్రజలు యొక్క బలమైన లక్ష్యాలు మరియు కోరికలు ఏమిటి..?
111) నీ దృష్టిలో సమాజంలో ఉన్న ప్రజలు యొక్క బలమైన లక్ష్యాలును మరియు కోరికలను తీర్చుకోవడం కోసం చేస్తున్న పనులు ఏమిటి..?
16వ భాగం :
112) నీ దృష్టిలో ప్రకృతిలో ఉన్న జంతువులు మరియు పక్షులు యొక్క జీవితం ఎందుకు..?
113) నీ దృష్టిలో ప్రకృతిలో ఉన్న జంతువులు మరియు పక్షులు పుట్టినప్పటి నుండి మరణించే వరకు చేస్తున్న పనులు ఏమిటి..?
114) నీ దృష్టిలో ప్రకృతిలో ఉన్న జంతువులు మరియు పక్షులు యొక్క బలమైన లక్ష్యాలు మరియు కోరికలు ఏమిటి..?
115) నీ దృష్టిలో ప్రకృతిలో ఉన్న జంతువులు మరియు పక్షులు యొక్క బలమైన లక్ష్యాలును మరియు కోరికలను తీర్చుకోవడం కోసం చేస్తున్న పనులు ఏమిటి..?
17వ భాగం :
116) నీ దృష్టిలో ప్రకృతిలో ఉన్న మొక్కలు మరియు చెట్లు యొక్క జీవితం ఎందుకు..?
117) నీ దృష్టిలో ప్రకృతిలో ఉన్న చెట్లు మరియు మొక్కలు పుట్టినప్పటి నుండి మరణించే వరకు చేస్తున్న పనులు ఏమిటి..?
118) నీ దృష్టిలో ప్రకృతిలో ఉన్న చెట్లు మరియు మొక్కలు యొక్క బలమైన లక్ష్యాలు మరియు కోరికలు ఏమిటి..?
119) నీ దృష్టిలో ప్రకృతిలో ఉన్న చెట్లు మరియు మొక్కలు యొక్క బలమైన లక్ష్యాలును మరియు కోరికలను తీర్చుకోవడం కోసం చేస్తున్న పనులు ఏమిటి..?
18వ భాగం :
120) నీ దృష్టిలో విశ్వంలో ఉన్న గ్రహాలు మరియు నక్షత్రాలు యొక్క జీవితం ఎందుకు..?
121) నీ దృష్టిలో విశ్వంలో ఉన్న గ్రహాలు మరియు నక్షత్రాలు యొక్క బలమైన లక్ష్యాలు మరియు కోరికలు ఏమిటి..?
122) నీ దృష్టిలో విశ్వంలో ఉన్న గ్రహాలు మరియు నక్షత్రాలు యొక్క బలమైన లక్ష్యాలును మరియు కోరికలను తీర్చుకోవడం కోసం చేస్తున్న పనులు ఏమిటి..?
19వ భాగం :
123) నీ దృష్టిలో నీ జీవితం ఎందుకు..?
124) నీ దృష్టిలో నువ్వు పుట్టినప్పటి నుండి మరణించే వరకు చేసే పనులు ఏమిటి..?
125) నీ దృష్టిలో నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి అనుకుంటున్నావు..?
126) నీ దృష్టిలో నువ్వు మరణించే లోపు నీ యొక్క బలమైన లక్ష్యాలు మరియు కోరికలు ఏమిటి..?
127) నీ దృష్టిలో నువ్వు మరణించే లోపు నీ యొక్క బలమైన లక్ష్యాలును మరియు కోరికలను తీర్చుకోవడం కోసం నువ్వు చేసే పనులు ఏమిటి..?


20)

ముఖ్య గమనిక : సొసైటీ సైంటిస్ట్ పుస్తక సారాంశంలో ఉన్న ప్రశ్నలలో నీకు ఆసక్తి కలిగిన ప్రశ్నలకు మరియు నీకు ఉపయోగపడతాయి అని అనిపించిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు తెలుసుకో.
ఆశయం కోసమే ఆర్థిక సహకారం.
సొసైటీ సైంటిస్ట్ పుస్తకాన్ని ఇతర భాషలలోకి అనువాదం చేయడం కోసం, ప్రశ్నించే జ్ఞానాన్ని సామాన్య ప్రజలకు చేరేలా చేయడం కోసం, సమాజంలో ఉన్న విద్యా వ్యవస్థలో సరికొత్త మార్పులు తేవడం కోసం మీ యొక్క ఆర్థిక స్తోమతకు తగ్గ ఆర్థిక సహకారాన్ని అందించండి.
Account holder name : Kalavalapalli Srinivasu
SBI Account number : 20436413968
IFSC code: SBIN0018204
Phone pe, google pay : 9014609182.
Please provide financial support, within your means, to translate the Society Scientist book into other languages, to make questioning knowledge accessible to the common people, and to bring about new changes in the education system in society.
Post Comment