society scientist questions








ఈ పోస్ట్ లో మొదటి 3 ప్రశ్నలు వైద్య వ్యవస్థలో వచ్చిన ఆధునిక మార్పులును అనుసరించి తయారుచేయబడ్డాయి.
కన్న పిల్లల్ని ప్రకృతి సిద్ధంగా ప్రేమించే బంధమే తల్లి. కన్న పిల్లల్ని సమాజంలో గౌరవంగా బ్రతికేలా చేసే బంధమే తండ్రి ప్రేమ. నా దృష్టిలో మా అమ్మ పేరు కలవలపల్లి రాము. నా దృష్టిలో మా నాన్న పేరు కలవలపల్లి సూరిబాబు.









దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణ అవుతున్నాయి అంటే ఆ దేశంలో ఉన్న ఓటర్లు వాళ్ళు యొక్క ఓటు హక్కును అమ్ముకోవడం మరియు ప్రభుత్వ సంస్థలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు తీసుకుంటున్న జీతానికి సక్రమంగా పని చెయ్యకపోవడమే ప్రధానమైన కారణం అవ్వవచ్చు. > Devid Roler Belonk.





అధ్యాయం 4.4 : ఆర్థిక వ్యవస్థని బలపరిచేదే కుటుంబ వ్యవస్థ.



“ప్రజలను ప్రభావితం చేయడానికి రాతల కంటే వాక్చాతుర్యమే ఎక్కువ శక్తివంతమైనది.”
> Adolf Hitler

ఆర్థిక బలహీనంగా ఉన్న వాళ్ళు ఎంత నిజాయితీగా బ్రతికిన గౌరవం వుండదు. ఆర్థిక బలవంతుడు ఎంతటి నీచుడైనా గౌరవమర్యాదలకు కొదువుండదు. > నేటి సమాజం.

Journalism is the major branch of Belonkism. — Devid Roler Belonk


అధ్యాయం 7.5 : Prostitution

ప్రజలు యొక్క సామాజిక – మానసిక అవసరాలు తీర్చలేని ఆర్థిక వ్యవస్థ ఉన్నంత కాలం ఈ సమాజంలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న స్త్రీలులో 63% మందికి పైగా స్త్రీలు వేశ్యలుగా లేదా మానసిక వ్యభిచారులుగా బ్రతకడమే వారి యొక్క జీవన విధానంలో భాగం అవుతాది. > Devid Roler Belonk.



స్వర్గం
5 comments